అదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

అదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ తాంసి(మం)లో 2వ విడత నామినేషన్ల కేంద్రాలను విడుదల చేసిన ఎంపీడీవో మోహన్ రెడ్డి
☞ అదిలాబాద్ మార్కెడ్ యార్డులో రూ.8,060 పలికిని క్వింట పత్తి ధర 
☞ 277.50 మీటర్ల పూర్తిస్థాయికు చేరుకున్న మత్తడి వాగు ప్రాజెక్టు నీటిమట్టం  
☞ భక్తి మార్గంతోనే మానసిక ప్రశాంతత కలుగుతుంది: ఎమ్మెల్యే జూదవ్