అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసన

అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసన

NLR: పార్లమెంటులో అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వేట్లక నిరసనగా ఆత్మకూరు పట్టణంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియపరిచారు. ఆత్మకూర్ బస్టాండ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట తమ నిరసన తెలియపరుస్తూ రమేష్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అమీషా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.