నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: జిల్లా జైనూర్ మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏఈ ఎండీ సాధిక్‌మీయా తెలిపారు. సాంకేతిక లోపాలను సరిచేసేదేందుకు గాను గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి ఈ అంతరాయనికి సహకరించాలని వారు కోరారు.