పీహెచ్‌సీను తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో

పీహెచ్‌సీను తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో

VZM: పాచిపెంట ప్రభుత్వ ఆసుపత్రిని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీ వాస్తవ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఒపి రికార్డులు తనిఖీ చేశారు. అలాగే మందులు స్టాక్ రూమ్ పరిశీలించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారి డాక్టర్ రవిచంద్రకు సూచించారు.