వైభవంగా గ్రామ దేవతలకు సారె సమర్పణ

వైభవంగా గ్రామ దేవతలకు సారె సమర్పణ

GNTR: ఆషాఢ మాసం సందర్భంగా దార్ల హేమ పద్మజ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు సారె సమర్పించారు. బుధవారం 200 మంది మహిళ భక్తులు డప్పులతో, కోలాటం, మేళా తాళలతో గ్రామ సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు సమర్పించారు. గ్రామ దేవత ఆశీస్సులు మండలానికి పుష్కలంగా ఉండాలని కోరుకున్నామన్నారు.