'నా పిల్లలు అలా పేరు తెచ్చుకోవాలని అనుకోలేదు'

'నా పిల్లలు అలా పేరు తెచ్చుకోవాలని అనుకోలేదు'

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సరిపోదని టాలెంట్ కూడా ముఖ్యమని మలయాళ స్టార్ మోహన్ లాల్ చెప్పారు. తన కుమార్తె విస్మయకు నటనపై ఆసక్తి ఉందని ఎప్పుడో చెప్పిందని, కానీ తన పిల్లలు కాబట్టి గొప్పవారు కావాలని తానెప్పుడూ అనుకోలేదన్నారు. వారి టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంటే అది వారి భవిష్యత్తుకే మంచిదని తెలిపారు.