VIDEO: ఒక్కసారిగా పెరిగిన పొగ మంచు

VIDEO: ఒక్కసారిగా పెరిగిన పొగ మంచు

కృష్ణా: గుడివాడలో పొగమంచు తీవ్రంగా కమ్మేయడంతో, రహదారులపై దృశ్యమానం తగ్గడంతో వాహనదారులు మంగళవారం ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. పొగమంచు కారణంగా ప్రమాదాల నివారణ కోసం డ్రైవర్లు వేగాన్ని తగ్గించి, జాగ్రత్తగా ప్రయాణించాలని బానందారులకు పోలీసులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు కోరారు.