సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో 35 మందికి మంజూరైన చెక్కులను కూటమి నేతలతో కలిసి బాధితులకు అందజేశారు.