VIDEO: ప్రధానిని సత్కరించిన సీఎం చంద్రబాబు

VIDEO: ప్రధానిని సత్కరించిన సీఎం చంద్రబాబు

AP: పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ముందుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్వాగతం పలికారు. అనంతరం మోదీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మోదీని చంద్రబాబు శాలువాతో సత్కరించారు.