థియేటర్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

థియేటర్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

NLG: HYDలోని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌లలో ఒకటైన ‘పీసీఎక్స్‌ హెచ్‌డీఆర్‌ బై బార్కో’ ప్రీమియం థియేటర్‌ను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా అత్యుత్తమ దృశ్య మరియు శబ్ద అనుభూతిని ఈ థియేటర్ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.