నడిగూడెం మండలంలో ఎగిరిన టీడీపీ జెండా..

నడిగూడెం మండలంలో ఎగిరిన టీడీపీ జెండా..

SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన రెండో దశ ఎన్నికల్లో నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం గ్రామపంచాయతీ టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చక్రాల పిచ్చయ్య గెలుపొందారు. ఆయన ప్రత్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు చెప్పారు. తన గెలుపునకు కృషి చేసిన ఓటర్లకు నూతన సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.