ముగిసిన ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై సీఐడీ విచారణ
KNR: వీణవంకలో కరీంనగర్ సీపీపై అభ్యంతరకర వాఖ్యాల ఘటనపై MLA పాడికైశిక్ రెడ్డిపై CID విచారణ ముగిసింది. నాలుగు గంటలపాటు హైదరాబాద్ లోని సీఐడీ ఆఫీస్‌లో ఈ విచారణ జరిగింది. అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కేసులకు పేరుతో ఇబ్డందులు పెడితే బయపడేది లేదన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు.. కేసులు తిరగబడతాయన్నారు. 'నేను తప్పు చేసినట్లు నిరుపిస్తే రాజకీయాలు వదిలేస్తానని' సవాల్ విసిరారు.