VIDEO: సర్పంచ్ బేతి సాంబయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామ సర్పంచ్ బేతి సాంబయ్య ఆధ్వర్యంలో పాలకమండలి, అధికార యంత్రాంగం సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి సర్పంచ్ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి, ఇంటింటి చెత్త సేకరణ, వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు.