కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన రేవంత్

కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన రేవంత్

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్‌పై సీఎం రేవంత్ స్పందించారు. 'నాకు సవాల్ విసరడం కాదు.. కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్ట్ చేయడానికి ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని ఢిల్లీలో నరేంద్రమోదీతో చర్చించండి. గుజరాత్‌ను ఒక విధంగా, తెలంగాణను మరోలా చూస్తున్నారు. HYDలో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి' అని అన్నారు.