'ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవు'

'ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవు'

ELR: ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే ఆ డీలర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని భీమడోలు తహసీల్దార్ రమాదేవి హెచ్చరించారు. శనివారం భీమడోలు మండలంలోని ఎరువులు, పురుగు మందుల షాపులను అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మొదలైయున్నందున, ఎరువులు, పురుగుమందులు కొరత రాకుండా డీలర్లు రైతులకు సహకరించాలన్నారు.