వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోవాలి'

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోవాలి'

VZM: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను ప్రభుత్వం విరమించుకోవాలని జడ్పీటీసీ శీర అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. గుర్ల మండలంలోని వల్లాపురం, శేషపు పేట, జమ్ము పేట, తాడిపూడి గ్రామంలో సంతకాల సేకరణ శనివారం చేపట్టారు. పేద విద్యార్థులు సైతం వైద్యం అభ్యసించేందుకు జగన్ మెడికల్ కళాశాల నిర్మాణాలు చేపట్టారని గుర్తు చేశారు.