శ్రీ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్
NZB: జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో సంక్రాంతి పురస్కరించుకుని ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులకు అర్చకులు అభిషేకము, అర్చన మొదలగు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీందర్, అర్చకులు సుహాస్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.