నేడు తడ్కల్‌లో బిల్లు వసూలుకు స్పెషల్ డ్రైవ్
SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో ఇవాళ విద్యుత్ బిల్లు వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు లైన్‌మెన్ విష్ణు పటేల్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగాలు సకాలంలో బిల్లు చెల్లించి తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. బిల్లు చెల్లించని యొడల ఎలాంటి హెచ్చరికలు లేకుండా కనెక్షన్ తోలగించబడుతుందని తెలిపారు.