VIDEO: 'ఇందిరమ్మ పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి'

VIDEO: 'ఇందిరమ్మ పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి'

WNP: పెబ్బేరు మండలంలో ఇందిరమ్మ వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే మేఘారెడ్డి నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే కాకుండా అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకే ఇచ్చి మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇందిరమ్మ పాలనలో మహిళలు ఆర్థిక సాధికారత సాధించడమే కాకుండా వారి కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలిపారు.