దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకై రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల ఫిర్యాదులు వారి సమస్యలపై తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. దివ్యాంగులకు అందించే సేవలను తక్షణమే అందించాలని అన్నారు.