తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ

KMR: బీర్కూరుకు చెందిన సంజీవ్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. తిరిగి సోమవారం వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. డీఎస్పీ విఠల్ రెడ్డి, రూరల్ సీఐ తిరుపయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో నుంచి 4 తులాల బంగారం, రూ.2 లక్షల నగదుతో పాటు మరికొన్ని వస్తువులు పోయినట్లు గుర్తించారు.