తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
PPM: జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి శుక్రవారం సాయంత్రం వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. PGRSలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని MRO కామేశ్వరరావును ఆదేశించారు. VROలు సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.