కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీటీసీ

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీటీసీ

NLG: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జంపింగ్‌లు మొదలయ్యాయి. బీఆర్ఎస్‌కు చెందిన నార్కెట్‌పల్లి మండలం గోపాలాయపల్లికి మాజీ ఎంపీటీసీ మచ్చ ముత్యాలు ఇవాళ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నకిరేకల్‌లోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే వేముల వీరేశం వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.