VIDEO: తాగునీటి గోస.. ఊటనీరే దిక్కు..!

VIDEO: తాగునీటి గోస.. ఊటనీరే దిక్కు..!

ASR: అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని దెబ్బలపాడులో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో సరైన నీటి సౌకర్యం లేక గిరిజనులు కిలోమీటర్ దూరం నడిచి, కొండల్లోని ఊటనీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. అధికారులు, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి తమ తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.