'ఓటర్ జాబితాకు అన్ని పార్టీలు సహకరించాలి'
SRD: ఓటర్ జాబితాకు అన్ని పార్టీలు సహకరించాలని తహసిల్దార్ జయరాం నాయక్ అన్నారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో గురువారం రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే సమర్పించాలని చెప్పారు. వాటర్ జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభ్యంతరాలు తహసిల్దార్‌కు వివరించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.