ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ అర్ధవీడులో అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నసీఐ కొండారెడ్డి
☞ శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలి: YCP ఇంఛార్జ్ రాంబాబు
☞ లింగన్నపాలెంలో MSME పార్క్ ప్రారంభోత్సవ ఏర్పాట్లును పరిశీలించిన MLA ఉగ్ర
☞ రేపు పెద్ద చర్లపల్లిలో సీఎం పర్యటనకు సర్వం సిద్ధం