రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో రహదారి క్రాస్ చేస్తున్న గుర్తుతెలియని వృద్ధుడిని వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. వేగంగా వచ్చిన లారీ వృద్ధుడికి తగలడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరచినట్లు తెలిపారు.