ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ బద్వేలులోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
☞ వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరి: కమలాపురం CI రోషన్
☞ నల్లగుట్టపల్లెలో వంతెన నిర్మించాలంటూ గ్రామస్తుల నిరసన
☞ పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిద్ధవటం తహసీల్దార్