WAR.. భారీగా పతనమైన రూపాయి విలువ
భారత కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకీ మరింత దిగజారుతుంది. ప్రస్తుతం ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న చమురు సంక్షోభం ప్రభావంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.93.49కు చేరింది. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.