MNJ క్యాన్సర్ ఆస్పత్రికి పెరుగుతున్న రోగులు..!

MNJ క్యాన్సర్ ఆస్పత్రికి పెరుగుతున్న రోగులు..!

HYDలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం సుమారు 2.80 లక్షల మందికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోజుకు సగటున 750 మందికిపైగా రోగులు చికిత్స కోసం ఆసుపత్రిని సందర్శిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తుండడంతో ఆసుపత్రిపై భారీస్థాయిలో ఒత్తిడి ఉందని అధికారులు వెల్లడించారు.