కృష్ణా నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

కృష్ణా నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

GNTR: రాజధాని గ్రామం సమీపంలో ఆదివారం సాయంత్రం కృష్ణా నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. తుళ్లూరులో 'హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌లో' ఆరుగురు సిబ్బంది పని చేస్తున్నారు. నిన్న సాయంత్రం లాంచీల రేవు వద్ద స్నానానికి నలుగురు దిగారు. ఒక్కసారిగా వరద ఉదృతి పెరగడంతో కోనసీమకు చెందిన పవన్(24) ప్రకాశంకు చెందిన దినేష్(23) గల్లంతయ్యారు. అధికారలు ఘటన స్థాలంలో గాలింపు చర్యలు చేపట్టారు.