కాంట్రాక్ట్ వైద్యుల దరఖాస్తుల ఆహ్వానం

కాంట్రాక్ట్ వైద్యుల దరఖాస్తుల ఆహ్వానం

MBNR: జిల్లా కేంద్రంలోని  తిరుమల హిల్స్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పని చేయడానికి ఆసక్తి కలిగిన వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తున్నట్లు డైరెక్టర్ డా. రమేశ్ తెలిపారు. ఆచార్యులు, అసోసియేట్, సహాయ ఆచార్యులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన కళాశాలలో నిర్వహించే మౌఖిక పరీక్షకు హాజరు కావాలన్నారు.