VIDEO: ఇల్లందు పీఏసీఎస్ వద్ద రైతుల తిప్పలు

VIDEO: ఇల్లందు పీఏసీఎస్ వద్ద రైతుల తిప్పలు

KMM: ఇల్లందు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి నిలబడాల్సి వస్తుందన్న రైతులు చెప్పులు, ఆధార్ కార్డుల జిరాక్స్‌లు, గొడుగులు లైన్‌లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామున వచ్చినా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం PACS వద్దకు రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు.