సింగరేణిలో బొగ్గు మైనింగ్ వ్యర్ధాల నుంచి ఖనిజాల వెలికితీత
BDK: సింగరేణి ప్రాంతాల్లో షేల్,మట్టి, సాంగ్స్టోన్, గ్రానైట్ రాళ్లు, బొగ్గు ఫ్లై యాష్, బాటమ్ యాష్ లలో నిక్షిప్తమై ఉన్న కీలక ఖనిజాలను వెలికి తీయనున్నారు. CMD ఎన్. బలరామ్ సమక్షంలో ఇవాళ ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించేందుకు అనుగుణంగా ఇరుపక్షాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కీలక ఖనిజ రంగంలో పరస్పర సహకారం కోసం అవగాహన కుదుర్చుకున్నట్లు తెలిపారు.