అసెంబ్లీలో MLA కౌశిక్ రెడ్డి వైఖరిపై తీవ్ర దుమారం

అసెంబ్లీలో MLA కౌశిక్ రెడ్డి వైఖరిపై తీవ్ర దుమారం

KNR: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ MLA పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి పట్ల ఆయన ప్రవర్తన తీవ్ర దుమారం రేపింది. కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తన, హెచ్చరికలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో, కౌశిక్ రెడ్డి తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ, ఆయనను ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది.