భవిత కేంద్రం నిర్మాణ పనులు పరిశీలించిన తహసీల్దార్

భవిత కేంద్రం నిర్మాణ పనులు పరిశీలించిన తహసీల్దార్

NLG: మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకు భవిత కేంద్రం నూతన భవన నిర్మాణ పనులను కోనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులను ఇవాళ తహసిల్దార్ పరుశురాం పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బద్దం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.