VIDEO: అన్న క్యాంటీన్లో భోజనం చేసిన ఎమ్మెల్యే పుత్తా

VIDEO: అన్న క్యాంటీన్లో భోజనం చేసిన ఎమ్మెల్యే పుత్తా

KDP: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కమలాపురంలోని అన్న క్యాంటీన్లో ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పేదలతో కలిసి భోజనం చేశారు. చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకొని భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం అన్న క్యాంటీన్లకు అందించడం సంతోషనీయమన్నారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డిస్తూ ప్రజలతో మమేకమయ్యారు.