కాజీపేట నుంచి తిరుపతికి స్పెషల్ ట్రెయిన్

కాజీపేట నుంచి తిరుపతికి స్పెషల్ ట్రెయిన్

WGL: ఉమ్మడి WGL జిల్లా నుంచి తిరుపతి వెళ్తే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కాజీపేట నుంచి మే, జూన్లో స్పెషల్ ట్రైన్లను నడపనుంది. మేలో ప్రతీ మంగళవారం (6,13,20,27 తేదీల్లో), జూన్లో 3, 10, 17, 24వ తేదీల్లో కాజీపేటలో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.