'పర్యాటక కేంద్రాలలో ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తాం'

'పర్యాటక కేంద్రాలలో ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తాం'

NDL: జిల్లాలో ఉన్న అన్ని పర్యాటక కేంద్రాలలో ప్రజలకు అన్ని వసతులు కల్పించే విధంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో పర్యాటక అధికారులతో కలెక్టర్ రాజకుమారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పర్యాటక కేంద్రాలలో మన ఇల్లు లాగే అన్ని వసతులు ఉండే విధంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.