ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ గంధసిరిలోని కాకతీయుల కాలం నాటి ఆలయ పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన Dy.CM భట్టి
☞ బోనకల్‌లో ఆటోను ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు.. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
☞ ఈనెల 30న TSUTF KMM జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం: జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్
☞ చింతకాని మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసిన పోలీసులు