VIDEO: విజయోత్సవ సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు
WGL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వేముల సాంబయ్య మాట్లాడారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటేసి గెలిపించినట్లు వెల్లడించారు.