కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పోరంకిలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ బాలాజీ
★ గన్నవరంలో పలు అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
★ గుడివాడలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేసిన ఎమ్మెల్యే రాము
★ తాడిగడలో బాధితులకు ఇంటి పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్