కాళేశ్వర ఆలయ ప్రత్యేకతలు ఇవే..!

కాళేశ్వర ఆలయ ప్రత్యేకతలు ఇవే..!

BHPL: తెలంగాణలోని త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన కాళేశ్వరం ఆలయం భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడ కాళేశ్వర స్వామి, ముక్తేశ్వర స్వామి ఒకే పీఠంపై దర్శనమివ్వడం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఆలయం శివరాత్రి, కార్తీక మాసాల్లో భక్తులతో కిక్కిరిసిపోతుంది. త్రివేణి సంగమం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే ప్రదేశం, ఇక్కడ స్నానం ఆచరిస్తే పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం.