చింతపల్లి APRలో AISF 89వ ఆవిర్భావ వేడుకలు

చింతపల్లి APRలో AISF 89వ ఆవిర్భావ వేడుకలు

ASR: చింతపల్లి ఏపిఆర్ కాలేజిలో సోమవారం విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ వేడుకలు జరిపారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కె. రాజశేఖర్ అధ్యక్షతన, గిరిజన సమాఖ్య జిల్లా నాయకులు కె. సత్తిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... 1936 ఆగస్టు 12న బెనారస్ యూనివర్సిటీలో ఆవిర్భావించి విద్యార్థుల క్షేమం కోసం పోరాడుతుందన్నారు.