అధికారుల నిర్లక్ష్యంపై బీఎస్పీ ఆగ్రహం

అధికారుల నిర్లక్ష్యంపై బీఎస్పీ ఆగ్రహం

KRNL: ఆస్పరి, దేవనకొండ మండలాల మధ్య ఉన్న ఆలూరుదిన్నె వద్ద బ్రిడ్జి మరమ్మతులు కానీ, నూతన బ్రిడ్జి ప్రతిపాదనలు కానీ కనిపించడం లేదని బీఎస్పీ మండల అధ్యక్షుడు పి. అశోక్ అన్నారు. బళ్లారి నుంచి కర్నూలుకు వెళ్లేందుకు ఈ రహదారి సులభతరమైనప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం ఎన్ని రోజులని ఆయన మండిపడ్డారు. ప్రజల సౌకర్యార్థం తక్షణమే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు.