మున్సిపల్ కార్మికులకు రూ. 26,000 ఇవ్వాలి: సీఐటీయూ

మున్సిపల్ కార్మికులకు రూ. 26,000 ఇవ్వాలి: సీఐటీయూ

VKB: మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అందించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిన్న నిరసన జరిగింది. జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ.. కార్మికులకు పీఎఫ్ సౌకర్యం, ఇళ్ల మంజూరు వెంటనే చేపట్టాలని కోరారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న యూనిఫాం, బ్లౌజులు, డ్రెస్సులను తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.