జాతీయ హాకీ పోటీలకు పులివెందుల క్రీడాకారుడి ఎంపిక

జాతీయ హాకీ పోటీలకు పులివెందుల క్రీడాకారుడి ఎంపిక

KDP: ఎంపిక అండర్ -14 జాతీయ హాకీ పోటీలకు పులివెందుల క్రీడాకారుడు సి. జగన్ మోహన్ ఎంపికైనట్లు ఖేలో ఇండియా హాకీ కోచ్ రవికుమార్ తెలిపారు. ఈనెల 22 నుంచి 25 వరకు తిరుపతి జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన స్టేట్ హాకీ ఛాంపియన్‌షిప్‌లో కడప డిస్ట్రిక్ట్ తరపున విన్నర్‌గా నిలిచాడన్నారు. క్రీడాకారుడిని DSDO షేక్ గౌస్, తదితరులు అభినందించారు.