రామలింగాపురం టీడీపీ అధ్యక్షుడిగా రమణారెడ్డి

రామలింగాపురం టీడీపీ అధ్యక్షుడిగా రమణారెడ్డి

ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని రామలింగాపురం గ్రామ టీడీపీ అధ్యక్షుని ఎన్నిక ఆదివారం మండల పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షునిగా గజ్జల రమణారెడ్డిని పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా రాయల్ల లక్ష్మణరావు ఎన్నికయ్యారు.