నరసాపురంలో జలధార–జలహారతి కార్యక్రమం

నరసాపురంలో జలధార–జలహారతి కార్యక్రమం

W.G: నరసాపురం వశిష్ట గోదావరి నది ఒడ్డున జలధార–జలహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హాజరయ్యారు. నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పర్యావరణ పరిరక్షణపై తమ బాధ్యతను చాటిచెప్పారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం ప్రజల చేతుల్లోనే ఉందని అధికారులు గత కొన్ని నెలలుగా చెత్త సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు.