దాతల సహకారంతో సమస్య పరిష్కారం

దాతల సహకారంతో సమస్య పరిష్కారం

JN: దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని గ్రౌండ్ మొత్తం లోతుగా ఉండటం వల్ల వర్షపు నీళ్లు నిలిచి, చిన్న పాటి చెరువును తలపించేలా అయింది. హెచ్ఎం రమేష్ విన్నపం మేరకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సభ్యులు స్పందించి గ్రామంలోని పలువురు దాతల సహకారంతో మట్టి పోయించి సమస్యను పరిష్కరించారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.